HELPING HANDS TRUST - TELANGANA CONTACT: 9553505555
B.Tech చదువాలనుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో B.Tech చదువాలనుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు Helping Hands Trust - Hyderabad ద్వారా ప్రతి సంవత్సరానికి 5000 రూపాయలు చొప్పున మొత్తం 20000 రూపాయలు అర్థిక సహాయం పొందటానికి మరియు మరిన్ని వివరాలకు 9553505555 నందు సంప్రదించండి.
నిబంధనలు:-
1. Helping Hands Trust ద్వారా ఆర్థిక సహాయం పొందడానికి వివరాలు నమోదు చేసుకోవడం కోసం చివరి తేదీ 23/07/2024.
2. ఈ ఆర్థిక సహాయం చదువుకోవడానికి కొంత సహాయం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే అందించబడుతుంది, విద్యార్ధిని / విద్యార్థి బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమచేయబడుతుంది
3. ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం పొందడానికి అర్హత కలిగిన పత్రాలను ట్రస్టుకు పంపాలి
4. ట్రస్టు నిధుల ప్రకారం మొదటి 500 మంది అర్హత కలిగిన వారికి మాత్రమే సహాయం అందించబడుతుంది
5. Convener & Management, OC/BC/SC/ST అందరూ అర్హులే
6. మరిన్ని వివరాలకు 9553505555 కి క్రింద తెలిపిన వివరాలు వాట్సప్ లో పంపండి, మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
* విద్యార్ధిని / విద్యార్థి పేరు
* తండ్రి పేరు
* ఇంటర్మీడియట్ మార్కుల జాబితా
* TG EAPCET RANK CARD
* STUDENT AADHAR CARD
* PHONE NUMBERS
** ఈ సమాచారాన్ని సాధ్యం అయినంత ఎక్కువ విద్యార్ధిని / విద్యార్థులకు చేరేలా అన్ని వాట్సాప్ గ్రూప్ లలో మరియు మీకు తెలిసిన విద్యార్ధిని / విద్యార్థులకు పంపండి. *
Good news for students who want to study B.Tech
Student who wants to study B.Tech in Telangana state, to get financial assistance of Rs.5000 per year for students by Helping Hands Trust - Hyderabad, totaling Rs.20000 and for more details contact on 9553505555.
Terms:-
1. Last date for registration of details to get financial assistance through Helping Hands Trust is 23/07/2024.
2. This financial assistance is provided only for the purpose of providing some assistance towards studies and will be credited to the student / student's bank account only.
3. Eligibility documents should be sent to the trust to get financial assistance every year
4. Assistance will be provided only to the first 500 eligible candidates as per Trust funds
5. Convener & Management, OC/BC/SC/ST All Eligible
6. For more details WhatsApp the below mentioned details to 9553505555 We will contact you.
* Name of student / student
* Father's name
* List of Intermediate Marks
* TG EAPCET RANK CARD
* STUDENT AADHAR CARD
* PHONE NUMBERS
** Send this information to as many student / students as possible in all whatsapp groups and to the student / students you know. **
Contact
HELPING HANDS TRUST - TELANGANA
9553505555
www.helpinghandstg.in